Posts

Showing posts from July, 2023

Mellaga Mellaga thatti , Aasha Aasha Aasha Movie,Ajit,Suvvalakshmi, sruti original-D

Image
Mellaga Mellaga thatti Lyrics - K.S.Chitra Singer K.S.Chitra Composer Deva Music Deva Song Writer Sirivennela Seetharama Sastry Lyrics నా న నా న నననా నా… తన నా న నా న నననా నా నా న నా న నననా నా… తన నా న నా న నననా నా మెల్లగ మెల్లగ తట్టి… మేలుకో మేలుకోమంటు తూరుపు వెచ్చగ చేరంగా… సందె సూర్యుడే సూటిగా వచ్చి… చిలిపిగా చెంపనే గిచ్చి తలపులు తలుపులు తియ్యంగా ఎగిరే పావురం తీరుగా… మనసే అంబరం చేరగా కల మేలుకున్నది… ఇలనేలుతున్నది మెల్లగ మెల్లగ తట్టి… మేలుకో మేలుకోమంటూ తూరుపు వెచ్చగా చేరంగా… ఆఆ చిట్ చిట్ చిట్ చిట్… చిట్ చిట్ చిట్ చిటిపొటి పిచిక… చిత్రంగా ఎగిరే రెక్కలు ఎవరిచ్చారు పట్ పట్ పట్ పట్ పట్… పరుగుల సీతాకోకా పదహారు వన్నెలు నీకు ఎవరిచ్చారు చిన్ని చిన్ని రేకుల పూలన్నీ… ఆడుకుందాం రమ్మన్నాయి తలలూచి కొమ్మమీది కోయిలమ్మ… నన్ను చూసీ పాడుతుంది గొంతు కాస్త శృతి చేసి మధుమాసమై ఉంటే ఎద… సంతోషమే కదా సదా అమ్మమ్మా… ఆఆ, మబ్బుల తలుపులున్న వాకిలి తీసి రమ్మంటోంది… నింగి లోగిలి మెల్లగ మెల్లగ తట్టి… మేలుకో మేలుకోమంటూ తూరుపు వెచ్చగా చేరంగా… ఆఆ తుల్ తుల్ తుల్ తుల్… తుల్ త...